ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆర్చరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 6న ఉదయం 7 గంటలకు రాజమహేంద్రవరంలోని మోడల్ కాలనీ ఆర్చరీ ట్రైనింగ్ సెంటర్‌లో జిల్లాస్థాయి ఆర్చరీ పోటీలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ కార్యదర్శి లక్ష్మణరావు తెలిపారు. సీనియర్స్, జూనియర్స్ విభాగాల్లో పురుషులు, మహిళలకు ఇండియన్ రౌండ్, రికర్వ్, పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
6న జిల్లాస్థాయి ఆర్చరీ పోటీలు


