కృష్ణా: పెడన మున్సిపల్ పరిధిలో వార్డుల పునర్విభజనకు లైన్ క్లియర్ అయినట్లు తెలిసింది. పెడన మున్సిపల్ పరిధిలో ఇకపై 23 వార్డుల నుంచి 28 వార్డులకు పెరగనున్నాయి. పట్టణ జనాభాను ఆధారంగా చేసుకుని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మున్సిపల్ అధికారులు పెడన పట్టణంలో గతంలో ఉన్న 23 వార్డులను 28 వార్డులుగా విభజన చేశారు.
ఆంధ్రప్రదేశ్
వార్డుల విభజనకు లైన్ క్లియర్


