హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కేబినెట్‌ భేటీలో జలాలపై కీలక చర్చ

GNTR: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర కేబినెట్‌ సమావేశం జరిగింది. రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులపై మంత్రివర్గం చర్చించింది. వెలిగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం జిల్లాకు కృష్ణా జలాలను అందించడంతోపాటు, పోలవరం ఎడమ కాలువ ద్వారా అనకాపల్లి ప్రాంతానికి గోదావరి జలాలను తీసుకురావడంపై మంత్రులు హర్షం వ్యక్తం చేశారు.