PLD: ఉమ్మడి గుంటూరు జిల్లా జూనియర్ బాలురు, బాలికల సాఫ్ట్‌బాల్ సెలక్షన్స్ సెప్టెంబర్ 6న ఉదయం 9 గంటలకు రొంపిచర్లపబ్లిక్గ్రౌండ్‌లో నిర్వహించనున్నారు. 01-01-2009 తర్వాత జన్మించిన క్రీడాకారులు ఒరిజినల్ ఆధార్, రెండు జిరాక్స్ కాపీలతో హాజరుకావాలి. ఎంపికైన వారు పుట్టపర్తిలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారు. మరిన్ని వివరాలకు 9666723772 సంప్రదించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఈనెల 6న ఉమ్మడి జిల్లా సాఫ్ట్‌బాల్ సెలక్షన్స్


