PLD: 189 కిమీ ఔటర్ రింగ్ రోడ్డు, ఎర్రుపాలెం–అమరావతి–నంబూరు రైల్వే లైన్ అనుసంధానంతో రాజధాని నిర్మాణంలో పల్నాడు జిల్లా కీలకం కానుంది. కాగా, ఇన్నర్ రింగ్ రోడ్డు, రైల్వే లైన్ ప్రాజెక్టుల కోసం మోటదక గ్రామంలో 2,340 ఎకరాల భూసమీకరణకు సీఆర్‌డీఏ ఆమోదం తెలిపింది.
ఆంధ్రప్రదేశ్
అమరావతి నిర్మాణంలో పల్నాడు కీలక పాత్ర


