KRNL: ఎమ్మిగనూరు మండలం కడిమెట్లలో ‘రెండేళ్ల నమ్మకం–అభివృద్ధి–సంక్షేమం’ ఇంటింటి ప్రచారంలో గురువారం MLA డా.బీవీ పాల్గొన్నారు. ప్రజలను నేరుగా కలిసి సూపర్ సిక్స్ హామీలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను వివరించారు. గ్రామ సమస్యలు తెలుసుకుని పాఠశాల, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్ తదితర వసతులను పరిశీలించారు. సమస్యల పరిష్కారానికి అధికారులకు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
కడిమెట్లలో MLA బీవీ సుడిగాలి పర్యటన


