WG: యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని ఆకివీడు ఎస్సై శుభశేఖర్ పిలుపునిచ్చారు. గురువారం ఆకివీడు మండలం దుంపగడప వీవీగిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు డ్రగ్సు వ్యతిరేకంగా అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐఐ మాట్లాడుతూ మాదకద్రవ్యాల వల్ల జీవితాలు నాశనమవుతాయని హెచ్చరించారు. విద్యార్థి దశ నుంచే డ్రగ్స్ కు వ్యతిరేకంగా పోరాడాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి: ఎస్సై


