KRNL: శాశ్వత హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా బార్ అసోసియేషన్ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారం 11వ రోజుకు చేరాయి. న్యాయవాదులు ఈదుల బాలాజీ రెడ్డి, గౌతం శేఖర్ తదితరులు దీక్షలో పాల్గొన్నారు. ప్రభుత్వం స్పందించి బెంచ్ ఏర్పాటు చేయాలని వారు కోరారు.
ఆంధ్రప్రదేశ్
11వ రోజుకు చేరుకున్న దీక్ష!


