హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఏకాదశ సహస్ర గలార్చనలో విద్యార్థుల ప్రతిభ

W.G: పోడూరు మండలం చింతలగరువు స్కూల్ విద్యార్థులు వనం హర్షిత, తొత్తరమూడి హేమశ్రీలకు ఏకాదశ సహస్ర గళార్చనలో పాల్గొన్నందుకు సమితి సభ్యులు సోమంచి శ్రీనివాసశాస్త్రి గురువారం ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించారు. ఆయన మాట్లాడుతూ.. ఏక కంఠంతో రాగయుక్తంగా 108 పద్యాలను 11 వేల మంది విద్యార్థులు పాడారన్నారు. HM కొల్లాబత్తుల సూర్యకుమార్‌ను విద్యార్థులను MEO అభినందించారు.