హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రెండు లారీలు ఢీ.. డ్రైవర్‌కు గాయాలు

PLD: దాచేపల్లి పట్టణంలోని ముత్యాలంపాడు రోడ్డు వద్ద గురువారం రెండు లారీలు ముఖాముఖీ ఢీకొన్నాయి. గుంటూరు వైపు వెళ్తున్న లారీని ఎదురుగా వచ్చిన మరొక లారీ బలంగా ఢీకొట్టడంతో ఒక లారీ ముందుభాగం పూర్తిగా ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలవ్వగా, స్థానికులు తక్షణమే స్పందించి సహాయక చర్యలు అందించారు.