హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పథకాలపై అవగాహన కల్పించిన ఎమ్మెల్యే గల్లా మాధవి
✦ తాడేపల్లి విద్యాభవన్ వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపిన యూటీఎఫ్ నాయకులు
✦ గుంటూరు నగర పరిధిలో మొక్కలు నాటాలని అధికారులకు సూచించిన కమిషనర్ మయూర్ అశోక్
✦ తాడేపల్లిలో  ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి