హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @12PM

★ సీఎం చంద్రబాబు మంత్రి వర్గ సమావేశంలో పాల్గొననున్న మంత్రి పార్థసారధి
★ పెడనలో ప్రజా దర్బార్ నిర్వహించనున్న ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్
★ అవనిగడ్డలో పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేయనున్న ఎమ్మెల్యే బుద్ధ ప్రసాద్
★ అంగన్‌వాడీ కేంద్రాలు ఆహార సరఫరాలో నిబంధనలు పాటించాలి: ఆహార కమిషన్ సభ్యుడు లక్ష్మీరెడ్డి