హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైతులకు పాస్‌ బుక్కుల పంపిణీ

KDP: గోపవరం మండలం రాచయపేటలో ఏపీ రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో నూతన పట్టాదార్ పాస్‌బుక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా బద్వేల్ నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్ మంచూరు సూర్యనారాయణరెడ్డి, ఆర్డీవో చంద్రమోహన్ పాల్గొన్నారు. రైతులను సన్మానించి నూతన పట్టాదార్ పాస్‌బుక్కులను అందజేశారు. రెవెన్యూ అధికారులు, రైతులు పాల్గొన్నారు.