PLD: రొంపిచెర్ల (M) విప్పర్ల-మర్రిచెట్టుపాలెం మార్గంలో ప్రమాదం జరిగింది. మర్రిచెట్టుపాలెం-విప్పర్ల వైపు వెళ్తున్న స్కూల్ బస్సును వెనక నుంచి లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విద్యార్థులకు గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, గాయపడిన వారిని చికిత్స నిమిత్తం విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
స్కూల్ బస్సును ఢీకొట్టిన లారీ


