హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈనెలలో ఓటర్ల ప్రత్యేక ప్రచార కార్యక్రమం

VZM: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) కార్యక్రమంలో భాగంగా ఈనెల 5, 6 తేదీల్లో ప్రత్యేక ప్రచార కార్యక్రమం నిర్వహించనున్నట్లు జాయింట్ కలెక్టర్ ఎస్. సేధు మాధవన్ తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ సీఈవో వివేక్ యాదవ్,అదనపు సీఈవో ఢిల్లీరావు గురువారం అమరావతి నుంచి నిర్వహించిన వీసీలో జెసి పాల్గొని జిల్లాలో జరుగుతున్న ఓటర్ల సవరణ ప్రక్రియ పురోగతిని వివరించారు.