హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చెత్త సేకరణలో నిర్లక్ష్యం వద్దు: కమిషనర్

KRNL: ఈ-ఆటోల డ్రైవర్లు క్రమశిక్షణ, బాధ్యతతో విధులు నిర్వర్తించాలని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు సూచించారు. గురువారం విశాల్‌మార్ట్ సమీపంలోని ఈ-ఆటోల ఛార్జింగ్‌ స్టేషన్‌ను పరిశీలించారు. కేటాయించిన ప్రాంతాల్లో ఇంటింటి చెత్తను 100 శాతం సేకరించాలని ఆదేశించారు. నిర్వహణలో సమస్యలుంటే ఏజెన్సీ ప్రతినిధులకు వెంటనే తెలియజేయాలన్నారు.