VSP: మండిపోతున్న నిత్యావసరాలు, కూరగాయల ధరలపై వైజాగ్ సౌత్ సిటీలో వైసిపి శ్రేణులు ఇవాళ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ ఆధ్వర్యంలో నడిరోడ్డుపై ప్లేట్లలో అన్నం వడ్డించుకుని, చుట్టూ కూరగాయలు వేలాడదీస్తూ రోడ్డుపైనే భోజనం చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యంగ్యంగా నిరసన వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ధరల భారంపై వైజాగ్ సౌత్‌లో YCP వినూత్న నిరసన


