కాకినాడ నగరంలో వీధి కుక్కల బెడదను నివారించేందుకు చర్యలు చేపడుతున్నట్లు కార్పొరేషన్ కమిషనర్ ఎన్.వీ.వి. సత్యనారాయణ తెలిపారు. గురువారం నగరంలోని పలు ప్రాంతాల్లో నగరపాలక సిబ్బంది వలలు వేసి వీధి కుక్కలను పట్టుకున్నారు. వాటికి కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు నిర్వహించి యథాస్థానంలో వదిలివేస్తున్నట్లు కమిషనర్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
కాకినాడలో వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు


