హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: స్వర్ణ యుగానికి నాంది: కేంద్ర మంత్రి

శ్రీకాకుళం: వెలిగొండ ప్రాజెక్ట్ ద్వారా ఉత్తరాంధ్ర నేలకు.. గోదావరి జలాలు చేరిన శుభ సందర్భాన రాష్ట్ర ప్రజలందరికీ కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పరిణామం నిజంగా రాష్ట్రానికి స్వర్ణయుగం అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ భగీరథ ప్రయత్నానికి.. అన్నీ తానై నిలచిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.