KDP: పులివెందులలోని శ్రీరామా హాలు నుంచి బైపాస్ రోడ్డుకు వెళ్లే మార్గంలో మ్యాన్‌హోల్ పగిలి గుంతగా మారింది. దీంతో వేగంగా వచ్చే వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది. అధికారులు వెంటనే స్పందించి మ్యాన్‌హోల్‌కు మూత ఏర్పాటు చేసి ప్రమాదాన్ని నివారించాలని స్థానికులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
ప్రమాదకరంగా మ్యాన్‌హోల్..!


