హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఇంజనీరింగ్ విద్యార్థికి ఆర్థిక సహకారం

W.G: భీమవరం 11వ వార్డుకు చెందిన టిడిపి కార్యకర్త అబ్రహం కుమారుడు బాల స్వామికి ఇంజనీరింగ్ ఫీజు నిమిత్తం రూ. 6 వేలు ఆర్ధిక సహకారాన్ని గురువారం రాష్ట్ర కృష్ణ బలిజ కార్పొరేషన్ ఛైర్మన్ గంటా త్రిమూర్తులు అందించారు. పేదరికంగా చదువుకు అడ్డుకాదని, ప్రతిభ కలిగిన విద్యార్థులను ప్రోత్సహిస్తే మరింత ఉన్నతంగా రాణిస్తారని అన్నారు.