అనంతపురం: SKUలో పనిచేసిన టైమ్-స్కేల్, మినిమమ్-స్కేల్ మృత ఉద్యోగుల కుటుంబ సభ్యులు గురువారం వైస్ ఛాన్స్‌లర్ జ్యోతి కుమార్‌ను కలిసి తమ సమస్యలను వివరించారు. తమ కుటుంబ సభ్యులు వర్సిటీలో ఉద్యోగులుగా పనిచేస్తూ మృతి చెందారని, వారి కుటుంబాలు ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
కారుణ్య నియామకాలు కల్పించాలని వినతి


