KRNL: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంశంపై రాష్ట్ర సచివాలయం నుంచి సీఈవో వివేక్ యాదవ్ గురువారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కర్నూలు కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి పాల్గొన్నారు. ఓటరు జాబితాల SIR ప్రక్రియ, క్షేత్రస్థాయి చర్యలు, అధికారుల సమన్వయం, నిర్ణీత గడువులో పనుల పూర్తి వంటి అంశాలపై వీడియో కాన్ఫరెన్స్‌లో చర్చించారు.
ఆంధ్రప్రదేశ్
సీఈఓ నిర్వహించిన VCలో పాల్గొన్న కలెక్టర్


