VZM: పునర్ నిర్మించిన జిల్లా సైనిక సంక్షేమ శాఖ కార్యాలయాన్ని, అక్కడ ఏర్పాటు చేసిన సోలార్ విద్యుత్ యూనిట్‌ను జాయింట్ కలెక్టర్ సేతు మాధవ ఇవాళ ప్రారంభించారు. ప్రభుత్వ కార్యాలయానికి శతశాతం సోలార్ విద్యుత్‌ను వినియోగించడం అభినందనీయమని అన్నారు. ముందుగా వార్ మెమోరియల్ వద్ద అమరవీరులకు నివాళులర్పించారు.
ఆంధ్రప్రదేశ్
'ప్రభుత్వ కార్యాలయానికి సౌర విద్యుత్ అభినందనీయం'


