NTR: ఇబ్రహీంపట్నం మండలం దాములూరులో రూ. 36 లక్షల 15వ ఆర్థిక సంఘం నిధులతో నిర్మించిన గ్రామీణ ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గురువారం ప్రారంభించారు. గ్రామీణ ప్రజలకు ప్రాథమిక వైద్యం చేరువ చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఆరోగ్య కేంద్రాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
గ్రామీణ ఆరోగ్య కేంద్రం ప్రారంభం


