CTR: ఈ నెల 16వ తేదీన ఘనంగా నిర్వహించనున్న నగరి జాతర మహోత్సవానికి నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్‌ను జాతర కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు. జాతర మహోత్సవానికి ఎమ్మెల్యే హాజరై అమ్మవారి ఆశీస్సులు పొందాలని, కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భాగస్వామ్యం కావాలని కమిటీ సభ్యులు కోరారు.
ఆంధ్రప్రదేశ్
నగరి జాతరకు ఎమ్మెల్యేకు ఆహ్వానం


