TPT: తిరుమల శ్రీవారి ఆలయంలో గోకులాష్టమి వేడుకలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సెప్టెంబర్ 4న గోకులాష్టమి ఆస్థానం, సెప్టెంబర్ 5న సాంప్రదాయ ఉట్లోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, సంప్రదాయ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు టీటీడీ తెలిపింది.
ఆంధ్రప్రదేశ్
తిరుమలలో ఘనంగా గోకులాష్టమి వేడుకలు


