SKLM: నారాయణపురం భూసాగుదారులకు పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబరు 21న చిలకపాలెం నుంచి శ్రీకాకుళం కలెక్టరేట్ వరకు పాదయాత్ర నిర్వహించనున్నట్లు రైతు సంఘం, CITU నాయకులు తెలిపారు. ఇవాళ చిలకపాలెంలో పాదయాత్ర పోస్టర్లను ఆవిష్కరించారు. తరతరాలుగా భూములు సాగు చేస్తున్న దళిత, బీసీ పేద రైతులకు సాగు హక్కులు కల్పించాలని వారు కోరారు.
ఆంధ్రప్రదేశ్
'భూసాగుదారులకు పట్టాలు ఇవ్వాలి'


