అనకాపల్లిలో మానవ హక్కుల చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా కేంద్ర ప్రభుత్వ అదనపు న్యాయవాది బొడ్డేడ రాజగోపాల్ అన్నారు. ఇవాళ దిబ్బవీధిలో నూతనంగా నియమితులైన నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ కరప్షన్ బ్యూరో వైస్ ప్రెసిడెంట్ కుమార్‌ను సత్కరించారు. చట్టాలపై అవగాహన ఉంటే తప్పులు చేసే అధికారులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'మానవ హక్కుల చట్టాలపై అవగాహన అవసరం'


