ELR: ఉంగుటూరు (M)లో గురువారం పలు గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించారు. ఏ. గోకరంలో ఎంపీడీవో మనోజ్, బాదంపూడిలో డిప్యూటీ ఎంపీడీవో రమేష్ బాబు, బొమ్మిడిలో ఎంపీపీ ఏవో ఆంజనేయులు ఆధ్వర్యంలో గ్రామ సభలు జరిగాయి. సభల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలుగా గుర్తించబడిన ఓటర్ల జాబితాను చదివి వినిపించారు. జాబితాలో తప్పొప్పులు ఉంటే సవరించాలని అధికారులు కోరారు.
ఆంధ్రప్రదేశ్
ఓటర్ జాబితా గుర్తించిన అధికారులు


