TPT: తిరుపతి పూర్ణకుంభం సర్కిల్ వద్ద ఆటోలో ప్రయాణిస్తుండగా ఓ వ్యక్తి మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నాడు. సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు వెంటనే స్పందించి ఏఎస్సై రియాజ్ బాషా ఆధ్వర్యంలో ఆటోను గుర్తించారు. ఆటో డ్రైవర్ సహకారంతో ఫోన్‌ను స్వాధీనం చేసుకుని, యజమాని వివరాలు నిర్ధారించిన అనంతరం సురక్షితంగా అప్పగించారు.
ఆంధ్రప్రదేశ్
ట్రాఫిక్ పోలీసుల చొరవతో గంటల్లోనే ఫోన్ రికవరీ


