హైదరాబాద్: 28°C
తెలంగాణ

పింఛన్ పంపిణీ చేయాలని వృద్ధుల నిరసన

NRPT: మరికల్ మండలంలోని మాధవరం గ్రామంలో 370 మంది పింఛన్దారులు ఉండగా పోస్ట్ మాన్ వృద్ధులకు సకాలంలో పింఛన్ చెల్లించకపోవడాన్ని నిరసిస్తూ గురువారం గ్రామపంచాయతీ భవనం ముందు నిరసన వ్యక్తం చేశారు. కొంతమంది ఫోటోలు తీసుకొని పింఛన్లు ఇవ్వలేదని ఆరోపించారు. అందరికీ గత కొన్ని రోజులుగా గ్రామంలో సక్రమంగా పింఛన్ పంపిణీ చేయడం లేదని, పింఛన్ కావాలని డిమాండ్ చేశారు.