SKLM: పాతపట్నంకు చెందిన వినేమకుమార్ మండా పుట్టినరోజు సందర్భంగా ఇవాళ సదరన్ ట్రావెల్స్ అధినేత ఉత్తమ్ కుమార్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం నైట్ షెల్టర్‌లోని 50 మంది నిరాశ్రయులకు అన్నసంతర్పణ చేశారు. పుట్టినరోజు అంటే కేక్ కటింగ్, వేడుకలు మాత్రమే కాదని, తమ ఆనందాన్ని అవసరంలో ఉన్నవారితో పంచుకుని, నిరాశ్రయులకు అన్నసంతర్పణ చేయడమే నిజమైన వేడుక అని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
సేవే నిజమైన వేడుక: ఉత్తమ్ కుమార్


