కృష్ణా: పెద్దారవీడు మండలం కలనూతల–సుంకేసుల వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల్లో కృష్ణా జలాల ప్రవాహం కొనసాగుతోంది. ఆగస్టు 31న కలనూతల వద్ద నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన బొలెరో వాహనం నేడు నీటిలో కనిపించింది. వాహనంలో ఉన్న ముగ్గురిని అప్పుడే సురక్షితంగా కాపాడారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: వరద ప్రవాహం.. కొట్టుకుపోయిన బొలెరో..!


