KNR: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'సెంట్రల్ ఫెర్టిలైజర్ యాప్' నేటి నుంచి అందుబాటులోకి వచ్చింది. జిల్లాలోని ఆయా ప్రాంతాల రైతులు ఇంటి వద్ద నుంచే యూరియా, డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులను యాప్‌లో బుక్ చేసుకోవచ్చు. ఈ యాప్ కోసం రైతుల రిజిస్ట్రేషన్ తప్పనిసరి. నమోదుతో లభించే ఐడీ ద్వారానే ఎరువులు ఇస్తారు. రైతు భరోసా, ఇతర సంక్షేమ పథకాలకు కూడా ఈ రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని జిల్లా అధికారులు స్పష్టం చేశారు.
తెలంగాణ
అందుబాటులోకి 'సెంట్రల్ ఫెర్టిలైజర్ యాప్'


