HYD: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'సెంట్రల్ ఫెర్టిలైజర్ యాప్' నేటి నుంచి అందుబాటులోకి వచ్చింది. జిల్లాలోని ఆయా ప్రాంతాల రైతులు ఇంటి వద్ద నుంచే యూరియా, DAP, కాంప్లెక్స్ ఎరువులను యాప్‌లో బుక్ చేసుకోవచ్చు. యాప్ నమోదుతో లభించే ఐడీ ద్వారానే ఎరువులు ఇస్తారు. రైతు భరోసా, ఇతర సంక్షేమ పథకాలకు కూడా ఈ రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని జిల్లా అధికారులు స్పష్టం చేశారు.
తెలంగాణ
ఈ యాప్ తప్పక రిజిస్టర్ చేసుకోండి!


