NZM: అమెరికాలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన రాహుల్ అనే వ్యక్తి మృతదేహం నిజామాబాద్‌కు చేరుకుంది. ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లగా ప్రమాదంలో మృతి చెందాడు. అయితే మృతదేహం తెప్పించడానికి కుటుంబ సభ్యులు ప్రభుత్వ సహాయాన్ని కోరాగా, స్పందించిన అధికారులు మృతదేహాన్ని స్వస్థలానికి చేరింది. గూపన్‌పల్లిలో ఆయన అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయనున్నారు.
తెలంగాణ
నిజామాబాద్ చేరుకున్న రాహుల్ మృతిదేహం


