KDP: సిద్ధవటం మండలం మాధవరంలోని PHC పరిధిలో ప్రభుత్వ స్థలం కబ్జాకు యత్నం జరిగింది. శాఖరాజుపల్లి రెవెన్యూ పరిధి సర్వే నంబర్ 425/1లో ఉన్న 4 సెంట్ల ప్రభుత్వ స్థలాన్ని స్థానికేతరుడు కబ్జా చేసేందుకు JCB యంత్రంతో చదును చేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించేందుకు జరుగుతున్న ప్రయత్నాలను అధికారులు అడ్డుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
ప్రభుత్వ స్థలం కబ్జాకు యత్నం..!


