హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఇంటింటికీ తెలుగుదేశం' కార్యక్రమం

అన్నమయ్య: మదనపల్లి మండలం కురువంక పంచాయతీలో ఎమ్మెల్యే షాజహాన్ భాష 'ఇంటింటికీ తెలుగుదేశం' కార్యక్రమం నిర్వహించారు. స్థానిక నాయకులతో కలిసి ప్రజలను కలుసుకుని కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. అనంతరం సంక్షేమ పథకాల వివరాలతో కూడిన కరపత్రాలను ప్రజలకు అందజేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.