హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో నేటి ధరలు

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో గురువారం మిర్చి, పత్తి ధరలు ఈ విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ. 22,750, క్వింటా నాన్ ఏసీ మిర్చి ధర రూ. 16,500 క్వింటా పత్తి ధర రూ. 9,250 జెండా పాట పలికినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటితో పోల్చితే ఏసీ మిర్చి ధర రూ. 50 పెరగగా, అటు నాన్ ఏసీ మిర్చి, పత్తి ధరలు స్థిరంగా కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు.