హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం'

అన్నమయ్య: ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రతి ఉదయం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నారు. ప్రజలు, నాయకులు, కార్యకర్తలు తమ సమస్యలను మంత్రికి వివరించగా, సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తున్నారు.