చిన్నకోడూరు మండల కేంద్రంలో రూ. 30 లక్షలతో దళారుల ప్రమేయం లేకుండా రైతులు పండించిన కూరగాయలను నేరుగా విక్రయించేందుకు రైతు బజార్ ను నిర్మించారు. మార్కెట్ లో సరైన వసతులు లేక పోవడంతో రూపాయలు లక్షలు వెచ్చించిన నిర్మించిన మార్కెట్ నిరూపయోగంగా మారింది. గడ్డి పొదలు, పిచ్చి మొక్కలు, ముళ్ళ చెట్లతో దర్శనమిస్తోంది.
తెలంగాణ
నిరూపయోగంగా రైతు బజార్


