NLG: నల్గొండ RTCలో అధికారుల బదిలీలతో పరిపాలనా విభాగంలో మార్పులు చోటుచేసుకున్నాయి. డిప్యూటీ రీజనల్ మేనేజర్ ఎస్. భీమ్‌డ్డిని హైదరాబాద్ బస్‌భవన్‌లోని మార్కెటింగ్, కమర్షియల్ విభాగం చీఫ్ ట్రాఫిక్ మేనేజర్‌గా బదిలీ చేశారు. NLG డిపో మేనేజర్ వెంకటరమణ నిజామాబాద్‌కు బదిలీ కాగా, ఆయన స్థానంలో మేరీ లావణ్య బాధ్యతలు స్వీకరించనున్నారు.
తెలంగాణ
నల్గొండ ఆర్టీసీలో కీలక బదిలీలు


