హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: డ్రైనేజీ అస్తవ్యస్తం.. చర్యలు ఏవి..?

ELR: ఉంగుటూరు మండలం రాచూరు గ్రామంలో ప్రధాన రహదారి పక్కన ఉన్న పబ్లిక్ మంచినీటి కొళాయి వద్ద డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. కొళాయి నుండి వచ్చే నీరు, మురుగునీరు నిలిచిపోయి దుర్వాసన వెదజల్లుతోంది. డ్రైనేజ్ చుట్టూ పిచ్చిమొక్కలు పెరిగి, చెత్త పెరిగిపోయింది.దోమల బెడద పెరిగి రోగాల ముప్పు ఉందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.