ఎన్నికల్లో BJP గెలిచేందుకే SIRను ఈసీ నిర్వహిస్తోందని కాంగ్రెస్ MP కపిల్ సిబల్ ఆరోపించారు. ఈ ప్రక్రియ కింద మూకుమ్మడిగా ఓటర్ల తొలగింపును సుప్రీంకోర్టు ఇప్పటికైనా అడ్డుకోవాలని అభ్యర్థించారు. జార్ఖండ్‌లో ఓటర్ల తొలగింపునకు సంబంధించిన ఫామ్-7లను అత్యధికంగా BJP కార్యకర్తలే దాఖలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ ఫామ్ కింద తొలగించమని కోరిన పేర్లలో ఎక్కువగా ముస్లిం పేర్లే ఉన్నాయన్నారు.
వార్తలు
ఈసీపై కాంగ్రెస్ ఎంపీ సంచలన ఆరోపణలు


