హైదరాబాద్: 28°C
తెలంగాణ

అన్నపూర్ణ రిజర్వాయర్‌ నీటి వివరాలు

SRCL: ఇల్లంతకుంట మండలం అనంతగిరి వద్దనున్న అన్నపూర్ణ రిజర్వాయర్‌లో గురువారం ఉదయం 6 గంటల వరకు 1.540 టీఎంసీల నీరు నిల్వ ఉంది. పూర్తి సామర్థ్యం 3.50 టీఎంసీలు కాగా, నీటిమట్టం +389.09 మీటర్లుగా నమోదైంది. రిజర్వాయర్‌కు ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో నిలిచిపోయాయి. ఆవిరి, ఇతర అవసరాలకు 10 క్యూసెక్కుల నీరు విడుదలవుతోందని అధికారులు వెల్లడించారు.