MBNR: కార్పొరేషన్ కు 603 కోట్ల అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిధులు మంజూరు చేయించిన ప్రభుత్వ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డికి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఏపీ మిథున్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇదొక చారిత్రక ఘట్టమని పేర్కొన్నారు. జల్లా అభివృద్ధికి ఎమ్మెల్యే చేస్తున్న కృషి అభినందనీయం అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమానికి కట్టుబడుతుందన్నారు.
తెలంగాణ
ప్రభుత్వ విప్‌కు శుభాకాంక్షలు తెలిపిన మిథున్ రెడ్డి


