హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొండా సురేఖ బర్తరఫ్ ఖాయమేనా?

WGL: మంత్రివర్గం నుంచి కొండా సురేఖ బర్తరఫ్ కన్ఫామ్ అని తెలుస్తోంది. ఢిల్లీకి వెళ్లిన ఆమెకు KC. వేణుగోపాల్ అపాయింట్‌మెంట్ ఇవ్వకపోగా, సురేఖ తన మంత్రివర్గంలో ఉండొద్దని CM రేవంత్ అధిష్ఠానానికి స్పష్టం చేసినట్లు సమాచారం. అందుకే సురేఖ ప్రెస్ మీట్ పెట్టి CMతో పాటు పలువురు మంత్రులపైనా విమర్శలు గుప్పించారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.