NLG: ఉచిత శిక్షణకు ప్రవేశం కోసం నిన్న జిల్లాలో పలు ప్రాంతాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ఉద్యోగాలకు చదువుతున్న పేద విద్యార్థులకు గుత్తా అమిత్‌రెడ్డి సారథ్యంలో ఉచిత శిక్షణ ఇస్తున్నారు. దీంతో టీఎన్‌జీవో భవన్, మిర్యాలగూడ, చిట్యాలలో ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షలో ఎంపికైన వారికి ఈనెల 7వ తేదీ నుంచి ఉచిత శిక్షణ ప్రాంరంభం అవుతుందని గుత్తా తెలిపారు.
తెలంగాణ
పేద విద్యార్థులకు ఉచిత శిక్షణ


