హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు విద్యుత్తు సరఫరాలో అంతరాయం

NRML: నర్సాపూర్(జి) మండల కేంద్రంలో నూతన స్తంభాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మండల కేంద్రంతో పాటు, రాంపూర్ రైస్ మిల్లుకు విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ శంకర్ తెలిపారు. ఈ మేరకు మరమ్మతు పనులకు పూర్తిగా చేసిన తర్వాత విద్యుత్తు పునరుద్దరించబడుతుందని వెల్లడించారు. కావున వినియోగాదారులు సహకరించాలని కోరారు.